ప్రజలు ఆశలు, ఆశయాలు ఆశీర్వాదలతో ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

పయనించే సూర్యుడు జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 13 పెనుగంచిప్రోలు పట్టణం లో ఘనంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహానేత వైఎస్ఆర్ చూపిన మార్గం జగన్ నాయకత్వం 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రజల నమ్మకాన్ని సంపాదించిందని ఎంపీపీ మార్కపూడి గాంధీ తెలిపారు జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండల కేంద్ర కార్యాలయం నందు పెనుగంచిప్రోలు పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ ఆధ్వర్యంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా వైసీపీ సీనియర్ నాయకులు జడ్పీటీసీసభ్యులు వూట్ల నాగేశ్వరావు,నాగమణి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం, పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి,చిరంజీవి నల్లబోతుల కౌశిక్ తో కేక్ కట్ చేయించి కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజల గడప వద్దకు చేరిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నాయకత్వం జగన్ దేనని అన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోస పేదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, బిసి సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు , ఎన్టీఆర్ జిల్లా దాసరి కులం సాధికార కమిటీ జిల్లా అధ్యక్షురాలు మరియు మాజీ బిసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి , జిల్లా బిసి సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు , జిల్లా కార్యదర్శి గడాటి పెద్దోడు , నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు దేరేంగుల శ్రీను , నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మండెం రామారావు ,మండల సోషల్ మీడియా కన్వినర్ నల్లబోతుల వెంకటేష్ , మండల యువజన విభాగం అధ్యక్షులు కోయ బాబీ , మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బొడ్డు రవి , మండల వాలంటీర్ విభాగం అధ్యక్షులు గజేం నాగేంద్ర , మండల మహిళా విభాగం అధ్యక్షురాలు దామాల శిరీష , గ్రామ రైతు విభాగం అధ్యక్షులు బిందెల నాగేశ్వరావు ,మండల వైసీపీ నాయకులు లక్కీరెడ్డి కోటిరెడ్డి ,యువజన విభాగం అధ్యక్షులు మల్లెబోయిన సైదులు , గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు చింతామల రాంబాబు ,పట్టణ ప్రధాన కార్యదర్శి బొజ్జ సాయి , మండల ఎస్సి సెల్ కార్యదర్శి తుమ్మల రమణ , పండ్రకోలా శ్రీను ,8 వ వార్డ్ మెంబర్ గుజ్జర్లపూడి ఉదయ్ బాబు , గ్రామ విద్యార్థి విభాగం తూము గోపి , గ్రామ వాలంటీర్ విభాగం అధ్యక్షులు చాట్ల బన్ను , గ్రామ ప్రచార విభాగం అధ్యక్షులు వేముల గోవర్ధన్ ,దార వెంకటేశ్వర్లు , మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు చేని .మహేష్ ,నందిగామ రవి , చేని.రాజేష్ ప్రత్తిపాటి నవీన్ ,మండల బిసి సెల్ ప్రధాన కార్యదర్శి యేసు హుస్సేన్ , చింతమాల రవి కిరణ్ , చింతమాల హరి , షేక్ నూరు , చాట్ల గోపీచంద్ ,సోషల్ మీడియా కార్యదర్శి చేని రాజేష్ ,భూక్యా గోపాల స్వామి ,దారేల్లి రాజ్ కుమార్ , దుర్గ ,మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.