ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి థదామోదర్ రాజనర్సింహ నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 13 సంగారెడ్డి జిల్లా కంగ్టి సంగారెడ్డి జిల్లా కేంద్రంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (మార్చి 6 నుంచి జూన్ 12 వరకు) అవగాహన సదస్సు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగించింది ఈ కార్యక్రమంలో *తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల్లో 10 ప్రత్యేక థీమ్‌లతో ప్రజల సమస్యలను పరిష్కరించే ఈ కార్యాచరణ జిల్లా ఎక్కడా ప్రజలకు మేలు చేకూర్చనుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు అనంతరం ఎమ్మెల్యే నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు విచ్చేసిన ఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు,మరియు సర్పంచ్లు ఎమ్మెల్యే ని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు,సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు