పయనించే సూర్యుడు మార్చ్ 13 మాచారెడ్డి మండలం ప్రతినిధి హోబిల్ రెడ్డి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట మండల వ్యవసాయ పరిశీలించడం జరిగింది పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాచారెడ్డి మార్కెట్ కమిటీ , గ్రామ వాలంటరీ ,తదితరులు పాల్గొన్నారు *ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి శాసనసభ్యులు పయనించే సూర్యుడు మార్చి 13 కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (మార్చి 6 నుంచి జూన్ 12 వరకు) అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగించింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు డాక్టర్ , విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల్లో 10 ప్రత్యేక థీమ్‌లతో ప్రజల సమస్యలను పరిష్కరించే ఈ కార్యాచరణ జిల్లా ఎక్కడా ప్రజలకు మేలు చేకూర్చనుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు ఎమ్మెల్యే కామారెడ్డినియోజకవర్గం నుండి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) అవగాహన సదస్సు ,మరియు సర్పంచ్‌లు ఎమ్మెల్యే ని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు జిల్లాకు సంబంధించిన ,సర్పంచ్‌లు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు