పయనించే సూర్యుడు, మార్చి 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళు తున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో గురువారం రోజు వాంబే గృహ సముదాయంలో రూ.37 లక్షల 50 వేల రూపాయలతో యు జి డి నిర్మాణము పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచేసారు,అత్యవ సరం ఉన్న చోట నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధా న్యతగా పనులు పూర్తి చేస్తామని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు.ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి తీసుకువస్తే తప్ప కుండా పరిష్కరిస్తా మని,కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శ వంత మైన కాలనీలుగా తీర్చిది ద్దడమే నా ప్రథమ లక్ష్యం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. వాంబే గృహ సముదాయం కాలనీలో గల ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తిరు నని,నిత్యం పొంగుతుండటం వలన కాలనీ వాసులు ,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు యు జి డి పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని, అదేవిధంగా ప్రతి కాలనీ లో స్వచ్ఛమైన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా కాలనీ వాసులకు ప్రజలకు, స్వచైమన మంచి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని పిఏసి చైర్మన్ గాంధీ అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, యు జి డి పైప్ లైన్ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమా ణాలతో చేపట్టాలని,నాణ్యత విష యంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన,చక్కటి ఆహ్లాదక రమైన వాతావరణం కలిపి స్తామని పిఎస్ చైర్మన్ గాంధీ చెప్పడం జరిగిన ది.పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అయిన పిఏసి చైర్మన్ గాంధీ అధికారు లను ఆదేశించడం జరిగినది, శేరిలిం గంపల్లి నియోజకవర్గ అభి వృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివే ళలో ప్రజలకు అందుబాటు లోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవ ర్గాన్ని ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని,అదేవిధంగా సంక్షేమం అభివృద్ధికి ప్ర భుత్వం చిత్తశు ద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగం పల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ వంతమైన,అ గ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితా నని పిఎసి చైర్మన్ గాంధీ తెలియ చేసారు. మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వివరాలు వాంబే గృహ సముదాయం కాలనీ లో రూ.37.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (యుజిడి) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకు స్థాపన చేయడం జరిగినది పైన పేర్కొన్న యు జి డి నిర్మాణము పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని పిఏసిచైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జిఎం హరీష్ ,డీజీఎం శ్రీనివాస రాజు,మేనేజర్ ఝాన్సీ మరియు నాయకులు,కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.