
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 13.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) (12-03-2026) గురువారం వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్ఆర్ పార్టీకి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు.