ఖానాపురం మండల కేంద్రానికి చెందిన గడ్డమీది సారంగం గుండెపోటుతో మృతి నివాళ్ళు అర్పించిన సర్పంచ్ దాసరి రమేష్ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 14 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డమీది అశోక్ తండ్రి గడ్డమీది సారంగం నిన్న రాత్రి గుండెపోటుతో అకాల మరణం చెందగా నేడు పార్థీవ దేహానికి ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ అజహర్ నాయకులు డెంకల వెంకటేశ్వర్లు మాటూరి కుమార్ చిన్నపేల్లి వెంకటేశ్వర్లు గంగాపురం రాజు కాసోజు శ్రీను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *