గాండ్ల పల్లె శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు

గాండ్ల పల్లె వాసి జమ్ముల మడుగుహరినాథ్ ఆధ్వర్యంలో స్వామివారికివిశేష పూజలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 15..03..2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ గాండ్ల పల్లెలో విరాజిల్లుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేశారు వివిధ ఫలములును కలిపి పంచామృతం చేసి నైవేద్యంగా పెట్టి స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించారు ప్రతి పౌర్ణమికి భక్తుల సౌకర్యార్థం కోసం ఉచిత అన్నదాన కార్యక్రమం చేస్తారు