చేగుంటలో ఎస్ వి మొబైల్స్ నీ ఓపెనింగ్ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 15 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో ఎస్ వి మొబైల్స్ ఎలెక్ట్రానిక్ షాపును ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, మార్కెట్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు