పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 15 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లాలో ని రాయికల్ మండల లొని మైతాఫూర్ గ్రామంలో ని అనుమల్ల సత్యనారాయణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ని హనుమంతుడు పుట్టిన ప్రదేశం లోని జాపళి తీర్థము లోని జపలి లోని హనుమాన్ మందిరంలో ఈరోజు [ 21 ] ఇరువై ఒక్క రోజులపాటు హనుమాన్ మాల దీక్ష సేకరించడం జరిగిందని అన్నారు తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంలో జపలి హనుమంతుడు పుట్టిన ప్రదేశంలో హనుమాన్ మాల వేసుకోవడం చాలా మంచి అవకాశం వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాOదు కు చాలా శుభసూచకం అని ఆయన అన్నారు