నూతన వధువు వరులను ఆశీర్వదించిన కౌన్సిలర్ పొట్ట మురళి

పయనించే సూర్యుడు మార్చి 15 డివిజన్ ప్రతినిధి సి రందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ ఈరోజు జరిగిన పడమటిపల్లి శుభం ఫంక్షన్ హాల్ లో మబ్బు రాములు వెంకటమ్మ కుమారుడు మబ్బు ఆంజనేయులు మమాత నూతన వధువు వరులను ఆశీర్వదించిన దేవరకొండ కౌన్సిలర్ పొట్ట మురళి ఈ కార్యక్రమంలో అందుగుల సైదులు ఎమ్మార్పీఎస్ చందంపేట మండల అధ్యక్షులు తరి గోవర్ధన్ బిఆర్ఎస్ ఎస్సి సెల్ చందంపేట మండల అధ్యక్షులు మాతంగి హరికృష్ణ ఎర్ర విజయ్ ఎర్ర సైదులు ఎలిమినేటి ఈశ్వర్ ఎమ్మార్పీఎస్ దిండి మండల అధ్యక్షులు జుట్టు మహేందర్ ఆంజనేయులు ఆనంద్ నితిన్ వర్ష్ తదితరులు పాల్గొన్నారు