పోలవరం జిల్లా చింతూరు మండలం లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మర్చి 15 జనసేన పార్టీ పదమూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మండల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు ముందుగా జనసేన విరమహిళ తీగల కవిత చేతుల మీదుగా జనసేన పార్టీ జండా ఆవిష్కరణ పురస్కరించి కెక్ కట్ చేసి చట్టి జక్షన్ నుంచి ఐటిడిఏ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు జనసేన పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్రజా సమస్యల పట్ల నిరంతరం జనసేన పార్టీ పోరాడుతుంది ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు పయ్యాల నాగేశ్వరరావు మండల అధ్యక్షులు మడివి రాజు ఉపాధ్యక్షులు తీగల రవి ప్రధాన కార్యదర్శులు బేడే సతీష్ కారం దుర్గారావు సంయుక్త కార్యదర్శులు మడివి రవి దోమల భగత్ మీడియం సుధీర్ కుంజా నాగు కొవ్వసి వెంకటేష్ నగేష్ మహేష్ పొడియం నాగార్జున్ పయ్యాల ప్రవీణ్ ప్రదీప్ జనసైనికులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *