ప్రశాంతంగా కొనసాగిన పదో తరగతి పరీక్షలు

ఆరుగురు విద్యార్థులు గైహాజర్

పయనించే సూర్యుడు మార్చ్ 15 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరంపేట్ మండలంలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి బాలురు ఉన్నత పాఠశాలలో 207 మందికి గాను 202 మంది బాలికల పాఠశాలలో 220 మందికి గాను 219 మంది పరీక్షకు హాజరైనట్లు ఎంఈఓ శేఖర్ తెలిపారు రెండు కేంద్రాలలో కలిపి మొత్తం ఆరుగురు విద్యార్థులు గైహాజరయ్యారు పోలీస్ బండోస్తు మధ్య మొదటి రోజు పరీక్ష విజయవంతంగా ముగిశాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *