పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 15, తల్లాడ రిపోర్టర్ ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మల్లారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక భాగంగా ఆ గ్రామ సర్పంచ్ కటిక కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్యఅతిథిగా హాజరైన రహదారులు పక్కన ఉన్న చెత్త చెదారని పూడ్చి శుభ్రపరిచారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు