మాముడూరులో కోదండ రామస్వామి ఆలయ నిర్మాణం శంకుస్థాపన

పయనించే సూర్యుడు మార్చి 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో నేడు చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో 20 లక్షలతో ఎస్టీ కాలనీ నందు కోదండ రామస్వామి ఆలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లూరి పెంచలనాయుడు ,తాళ్లూరి .లలితమ్మ గ్రామ పెద్దలు . ప్రజలు. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *