ఇఫ్తార్ విందు లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి..

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 16.03.2026 మదనపల్లి అన్నమయ్య నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ముస్లిం సహోదరులకు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు. పుంగనూరు పట్టణంలోని* దాదాపుగా 29 మసీదులకు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 లక్షల 35 వేల రూపాయలు అందజేత. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ ఎస్.అలీమ్ భాష,అంజుమన్ ప్రెసిడెంట్ సలీం, మాజీ రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం,యువజన విభాగ సంయుక్త కార్యదర్శి కొత్తపల్లి చెంగారెడ్డి,చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి, జిల్లా మాజీ వక్స్ చైర్మన్ ఎండి రహమతుల్లా(అమ్ము), రాయలసీమ జిల్లాల జోనల్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ షరీఫ్, పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్
మైనార్టీ సహోదరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దాయన అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *