గాండ్ల పల్లె శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా విశేష పూజలు

* గాండ్ల పల్లె వాసి ప్రముఖ పారిశ్రామికవేత్తవి. గిరినాథ్ ప్రకాష్ ఆధ్వర్యంలో విశేష పూజలు * జె. వెంకటరమణ అర్చకత్వమున అర్చనలు అభిషేకాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 16.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ గాండ్ల పల్లెలో విరాజిల్లుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా ఉదయం స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేశారు వివిధ ఫలములును కలిపి పంచామృతం చేసి నైవేద్యంగా పెట్టి స్వామి వారిని పూజించారు ప్రతి పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందిఈ కార్యక్రమాలన్నీ వేలూరి గిరినాథ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ కార్యక్రమంలో లక్ష్మణ కుమార్ మరియు భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *