పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 16 జగ్గయ్యపేట పట్టణం కోదాడ రోడ్డు బి కన్వెన్షన్ హాల్ నందు పట్టణానికి చెందిన మన్నే కోటేశ్వరరావు-జ్యోతిర్మయి గార్ల కుమార్తె వేద సంహిత వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు జగ్గయ్యపేట పట్టణం చిల్లకల్లు రోడ్డు శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు పట్టణానికి చెందిన పబ్బతి వెంకటనాగ బపనయ్య-శ్రీలక్ష్మి కుమార్తె సాయి దీపీక వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, బలుసుపాడు,సుబ్బాయిగూడెం కొల్లికొల్ల గ్రామ సర్పంచులు యడ్లపల్లి సూరిబాబు, పాపినేని వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ కిషోర్, పట్టణ 30 వార్డు అధ్యక్షులు మన్నే అప్పారావు పాపినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
