మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ని కలిసిన

ఆదోని. పట్టణ ప్రచార అధ్యక్షులు పరిగెల. నారాయణ

పయనించే సూర్యుడు మార్చి 16 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోని వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార అధ్యక్షులు.పరిగెల. నారాయణ. శనివారం. వైఎస్ఆర్సీపీ. మంత్రాలయం. ఎమ్మెల్యే. వై బాలనాగరెడ్డి. ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. సూచించినట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ, ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదోని నియోజకవర్గం లో.కర్నూలు జిల్లాలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని. పరిగెల.నారాయణ. ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *