రైతు సేవ సహాకార సంఘం లో సీఈఓపై చైర్మన్ వర్గం దాడి కి ప్రయత్నం

పయనించే సూర్యుడు మార్చి 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆర్డీవో ఆఫీస్ కింద బిల్డింగ్ లో రైతు సేవా సహా కార సంఘం ఉన్నది అక్కడ సీఈవోగా 2005 వ సంవత్సరం నుంచి సీఈవోగా నిబంధనతో నిజాయితీతో రైతుల శ్రేయోభిలాషిగా రైతులతో సొంత మనిషిలాగ తన పని తాను చేసుకుంటూ లాస్ లో ఉన్న రైతు సేవ సంఘాన్ని ని అతని తెలివితేటలతో అతను క్రమశిక్షణ అయిన నడవకతో మూడు మండలాల్లో రైతు సేవ సహకార సంఘాన్ని చైర్మన్ ఏర్పాటు చేసే స్థాయికి ఆ రైతు సంఘాన్ని తీర్చిదిద్దాడు ముందు వెనక ఎన్నో ఒడిదురుకులు నడుమ రైతు సంఘం కి అప్ అండ్ డౌన్ వచ్చాయి కానీ నిజాయితీపరులు మాత్రమే మిగిలారు తప్పు చేసిన ప్రతి ఒక్కరు కేసులు చుట్టూ తిరుగుతున్నారు రైతు సేవా సంఘాక వెలుగు తెచ్చిన ఘనత సీఈఓ దే కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చైర్మన్గా ఒక ప్రముఖ వ్యక్తిని నియమించారు ఒక చైర్మన్గా తన పని తనకు తెలుసో లేదో గాని అనుచరులతో దందా సాగిస్తున్నారు ఆ దందాకి అడ్డుగా ఉన్నాడని పాత కక్షలు అన్ని మనసులో పెట్టుకొని సీఈఓ పైన భౌతికంగా దాడికి ప్రయత్నం చేస్తున్నాడు చైర్మన్ ఉన్నా లేకపోయినా ఆ రైతు సంఘంలో అనుచరులదే పెత్తనం ఒక రోజుకి మూడు లారీలు వచ్చినా అతని టోకెన్ ఇచ్చిన వాళ్ళకి వచ్చిన యూరిన్ ఇయ్యాలని డిమాండ్ ఈయన పక్షంలో అనుచరులని ఉసిగొలుపుతాడు చైర్మన్ వర్గం టోకెన్ పాస్ చేస్తే యూరియా బయటికెళ్లాలి లేనిచో అనుచరులను ఉసిగొలిపి గొడవలు సృష్టిస్తాడు కూటమి ప్రభుత్వం గా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రౌడీలను అందలం ఎక్కిస్తున్నారు ఆ అందలం నుంచి ప్రతి పనివాడు వీళ్ళ కింద బానిసలు అనుకుంటున్నారు వీళ్ళని అందల0.ఎక్కించిన కూటమి ప్రభుత్వం నాయకుల దగ్గరికి వెళ్లి చెప్తే పైకి కిందకు చూస్తారు తప్ప తప్పు చేసిన చైర్మన్ ని మందలించటం మాత్రం తెలీదు చట్టానికి చెప్తే చట్టం కుడ కూటమి నాయకుల చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది ఇలాంటి కూటమి నాయకులు ఏర్పాటు చేసిన చైర్మన్లు అనుచరులను ఏర్పాటు చేసుకొని నిజాయితీగా పనిచేస్తున్న రౌడీలను పెట్టి కొట్టి చడమే కాకుండా చంపడానికి కూడా వెనకారు రైతు సేవ సహార సంఘం చైర్మన్ పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లిన చైర్మన్ కే సపోర్ట్ చేస్తారా తప్ప నిజాయితీపరుడైన సిఈ ఓ కి సపోర్ట్ చేయరు అలాంటి నిజాయితీపరులకి ఎవరు సహాయం చేస్తారో ఎదురు చూడాలని అక్కడున్న ప్రజలంతా అనుకుంటున్నారు ఆ చైర్మన్ పైన కేసు పుటప్ అయితే అక్కడ కొచ్చిన రైతులే సాక్ష్యం చెప్తామని ముందుకు వస్తున్నారు నిజాయితీకి దౌర్జన్యానికి మధ్యన నలిగిపోతున్న సీఈవో ని కాపాడేది ఎవరో