పయనించే సూర్యుడు మార్చి 17 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నేషనల్ ఫైలేరియా కంట్రోల్ కార్యక్రమంలో కాట్రేనికోన పీహెచ్సీ నందు 49 ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ఫైలేరియా వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైలేరియా కిట్స్ బోదకాలు వ్యాధికి ఒక ప్లాస్టిక్ టబ్, టవల్, ఆయింట్మెంట్, డెటాల్ సబ్బు, వ్యాధిగ్రస్తులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారినక్కా వెంకటేశ్వరరావు మలేరియా అధికారి, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు డాక్టర్ ఎం.లిఖిత వైద్యాధికారి బోదకాలు వ్యాధిగ్రస్తులు ఒక సంవత్సరంలో రెండుసార్లు డి. ఇ. సి. మాత్రలు 12 రోజులు వాడాలి వ్యాధిగ్రస్తులను నివారించలేము వ్యాధి పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి వ్యాధిగ్రస్తులకు ఏ విధమైన వైద్య సదుపాయములు కావలసిన ఎడల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాట్రేనికోన నందు పి హెచ్ సి నందు సేవలు వినియోగించు కో వలసిందిగా తెలిపినారు ఈ కార్యక్రమంలో సూపర్వెజర్ మోహన్,జె. వి.రమణమ్మ, ఫార్మాసిస్టు సలాది గోపి, ఎం పి హెచ్ ఎ ఎం వైద్య సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ పి హెచ్ సి, కాట్రేనికోన వారు పాల్గొన్నారు