కిడ్జీ పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

పయనించే సూర్యుడు, మార్చి 17, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్,వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్, భాగ్యలక్ష్మి నగర్, తాటి కోల్ రోడ్ నందు గల కిడ్జి మౌంట్ లిట్ర పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యను బోధించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు. ప్రిన్సిపాల్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *