పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు125 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు పూజ అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలందరికీ స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం పెద్దలు బచ్చు సుబ్రహ్మణ్యం దేవి శెట్టి రంగా జయవరం శేఖర్ రవి విశ్వనాథ్ పవన్ నితిన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అమర ఇవి పొట్టి శ్రీరాములు కు జై అంటూ నినాదాలు చేశారు