
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 17 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజున. జేజిఎం మందిరంలో రేపు జరగబోతున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు సంఘం స్థాపించినప్పుడు నుండి పేద ప్రజలకి హెల్పింగ్ నేచర్ తో ముందుకు దూసుకు వెళ్తున్న సంఘం జేజీఎం సంఘం తరఫున పాస్టర్ జోసఫ్ పాల్ ఆధ్వర్యంలో వారికున్న సహృదయంతో సంఘం తరఫున రేపు జరగనున్న పరీక్ష రాస్తున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఫ్యాట్స్ పెన్నులు స్కేలు సుమారు 30 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఆ విద్యార్థులందరూ పరీక్షలు మంచిగా రాయాలని జేజిఎం సంఘం తరఫున ఆ విద్యార్థి విద్యార్థులకు మంచి మార్కులతో మంచి వృత్తినులై తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చదువుకున్న స్కూల్ కి పేరు ప్రతిష్టలు రావాలని ఆ విద్యార్థి విద్యార్థులకు జేజిఎం సంఘం తరఫున ప్రార్థనలు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాస్టర్ జోసెఫ్ పాల్ మరియు సంఘం సభ్యులు ఈకార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
