తరుణ్ – వరుణ్ ల నూతన పట్టు పంచలు వేడుక మహోత్సవంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోదరులు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్నబాబు పాల్గొని చిన్నారులకు అక్షింతలు వేసి దీవించారు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 17 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు గ్రామానికి చెందిన కొల్లిపాక బ్రహ్మం-హైమావతి దంపతుల మనవళ్లు, కొల్లిపాక గోపీనాథ్ – తిరుపతమ్మ దంపతుల కుమారులు తరుణ్ – వరుణ్ ల నూతన పట్టు పంచలు వేడుక మహోత్సవంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోదరులు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్నబాబు పాల్గొని చిన్నారులకు అక్షింతలు వేసి దీవించారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *