పయనించే సూర్యుడు. మార్చి 17. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ తెల్కపల్లి మండలం కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మరియు మనబడి మన గుడి సంయుక్త ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం కరపత్రాలను విడుదలచేసిన రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ .మరియు జిల్లా అధ్యక్షులు పి. కృష్ణయ్య గౌడ్ జిల్లా కోశాధికారి రాము తెలకపల్లి మండల అధ్యక్షులు రామకృష్ణ కోలాటం మాస్టర్లు శశి, శివ, అంజి, శేఖర్, శివారెడ్డి,వెంకటేష్ రమేష్, ప్రదీప్ సింగ్. కళాకారులు పాల్గొన్నారు. వేసవిశిక్షణ నిర్వాహకులు. తెల్కపల్లి మండల అధ్యక్షులు రామకృష్ణ , శేఖర్ కోలాటం మాస్టర్, రోజా కోలాటం మాస్టర్ అంజి కోలాటం మాస్టర్. మంచి కార్యక్రమం విజవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులవారు అభినందించారు.