పయనించే సూర్యుడు మార్చి 17 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరెక్షన్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ దేవానంద నాయుడు మరియు నేషనల్ సెక్రటరీ భూక్యా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో నూతన కార్యాలయం స్థానిక మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనిల్ రెడ్డి చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆకుల చందు, తెలంగాణ స్టేట్ ఇన్చార్జి గొల్లపల్లి మహిపాల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సామ కిషన్,(కపిల్) ఉపాధ్యక్షులు, కరణం నగేష్ , జిల్లా ఇంచార్జ్ ఆడేల్లి కార్తీక్, పాలెంగంగారాం, దుర్గ ప్రసాద్, పూజారి శేఖర్, సురేష్, రాజారాం, సుదర్శన్, ముసల మంగమ్మ, ఈ కార్యక్రమంలో జిల్లా హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు. నూతన కార్యాలయం ప్రారంభించిన సభ్యులకు నేషనల్ చైర్మన్ మరియు నేషనల్ సెక్రెటరీ భూక్య శ్రీనివాస్ సంతోషించారు.