పలువురికి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 17 జగ్గయ్యపేట పట్టణం కోదాడ రోడ్ ఏఎస్ఆర్ కాంప్లెక్స్ నందు షేక్ అజీజ్ఆ కస్మిక మరణాన్ని చింతిస్తూ ఈరోజు వారి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు తండా మాజీ జెడ్పిటిసి సభ్యులు భూక్య శ్రీరాములు మాతృమూర్తి బంగారమ్మ మరణించిన విషయాన్ని తెలుసుకుని ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారితోపాటు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్, గ్రామ పార్టీ అధ్యక్షులు భూక్య జ్వాల, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు రామిని ఉపేందర్ రెడ్డి, లాహోరీ బద్దు నాయక్, మాజీ ఎంపీటీసీ ధారావత్ రవీంద్ర నాయక్, మండల సోషల్ మీడియా కార్యదర్శి గుగులోతు వసంత కుమార్, ధారావత్ తావూరియా, గుగులోతు నాగులు, షేక్ నాగుల్ మీరా, ధారావత్, బాలు తదితరులు నివాళులర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *