పలు శుభ కార్యక్రమాలకు హాజరైన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 17 పెనుగంచిప్రోలు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు గ్రామానికి చెందిన కొలిపాక బ్రహ్మం-హైమావతి గార్ల మానవులు తరుణ్-వరుణ్ ల నూతన పంచల వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు పెనుగంచిప్రోలు వై.పి.ఆర్ గార్డెన్స్ నందు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన బొంతు మోహన్-లక్ష్మీదుర్గ కుమారుడు శేయాన్స్ ఉమా అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన కంచి రంగయ్య-విజయ కుమారుడు సంజయ్ కుమార్తె రీతిక ల నూతన వస్త్ర బహూకరణ వేడుక సందర్భంగా ఈరోజు వారి నివాసానికి వెళ్లి చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కాకాని హరి -స్రవంతి, పెనుగంచిప్రోలు, గౌరవరం గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, ఆదోరి కిషోర్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, నియోజకవర్గ కార్మిక, వాణిజ్య, విభాగాల అధ్యక్షులు మెండెం రామారావు, డేరంగుల శ్రీనివాసరావు, మండల సోషల్ మీడియా విద్యార్థి అనుబంధ విభాగాల అధ్యక్షులు నల్లబోతుల వెంకటేష్ పల్లె బోయిన ఉమారావు, బరిగెల వినోద్, ధారా గౌతమ్, షేక్ నాగుల్ మీరా, షేక్ బడేమియా, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *