పొట్టి శ్రీ రాములు జయంతి125వ. వేడుకలు

పయనించే సూర్యుడు రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ 17-03-2026 కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది