మార్కెట్ వేలం పాట ఆదాయం రూ. 6.55 లక్షలు

పయనించే సూర్యుడు మార్చ్17. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం తైబజారు కు అధికారులు వేలం పాట నిర్వహించారు. రూ.6.55.000 లకు దున్న శివ గౌడ్ అధిక ధర పలికి ఈ హక్కుని దక్కించుకున్నారు .ఈకార్యక్రమంలో ఎంపీవో శ్రీశైలం,గ్రామపంచాయతీ కార్యదర్శి నయీమ్, సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.