శివర్ వెంకటాపూర్ గ్రామంలో ఐదు లక్షలా వ్యయం తో సి సి రోడ్ ప్రారంభోత్సవం చేసిన మార్కుక్ మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు కనకయ్య

పయనించే సూర్యుడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 17 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని శివర్ వెంకటాపూర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐదు లక్షలా. రూ వ్యయం తోగ్రామంలో దర్గా విధి. సి సి రోడ్ గ్రామ సర్పంచ్ మార్కుక్ మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు కనకయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఏ న్నికల తనంత్రం మొట్ట మొదటి సరిగా ఐదు లక్షల. వ్యయం తో సి సి రోడ్ ప్రారంభోత్స వం. చేసుకున్నందుకు శాంతోషంగా ఉంది అని అయన అన్నారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *