పయనించే సూర్యుడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 18 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆస్తి పన్నుల పైన సమీక్షించరూ వాణిజ్య సముదాయాల సంబంధించిన ఆస్తి పన్నులు ఆశించిన స్థాయిలో వసూలు చేయనందున, ఆస్తి పన్నును రోజువారి లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని 100% వసూలు చేయుటకు అడిషనల్ కలెక్టర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ లో ఉన్న కోట మైసమ్మ రోడ్డును చైర్ పర్సన్ అడిషనల్ కలెక్టర్.దృష్టికి తీసుకురాగా సంబంధిత ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేసారు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సంగపూర్ లో తడి, పొడి హానికర చెత్త వేరు చేసేవిధి విధానం చెత్త బుట్టల పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు