అనారోగ్యంతో మృతి చెందిన అద్దాల కృష్ణారెడ్డి

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దాల కృష్ణారెడ్డి మృతి పలువురు సంతాపం

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 18, తల్లాడ రిపోర్టర్ మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దాల కృష్ణారెడ్డి (73), సోమవారం మృతి చెందాడు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దాల కృష్ణారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ వేమిరెడ్డి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వపు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు వేమిరెడ్డి నారాయణరెడ్డి , సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దుండేటి వీరారెడ్డి, సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, వీరమోహనరెడ్డి, సీతారం మీ రెడ్డి, తదితరులు పాల్గొని నివల్లులు అర్పించారు.