అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమకారుల హామీల కార్యాచరణ ప్రకటించాలి

* కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి

పయనించే సూర్యుడు మార్చ్ 18 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: తేదీ:-17-3-2026 మంగళవారం మధ్యాహ్నం 2-00 గంటలకు తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం ప్రధాన కార్యాలయం వేములవాడ నందు జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరంTUF ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ అనుమతితో తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ. రేవంత్ రెడ్డి కి సంబంధిత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి సహచర మంత్రులు అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి కార్యాచరణ ప్రకటించాలనీ కోరుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు కవులు రచయితలు కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు వెన్నమల్ల వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *