ఆరు అంగన్వాడి సెంటర్లో అన్న ప్రసన్న అక్షరాభ్యాసం కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రమేష్ ఎంపీడీవో సునీల్ కుమార్ సిడిపిఓ

పయనించే సూర్యుడు మార్చి18 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నేడు ఖానాపూర్ మండల కేంద్రంలో అన్న ప్రసన్న అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లు ప్రీ- ప్రైమరీ స్కూల్ గా మారాయని అన్నారు. చిన్నపిల్లలకు చంటి పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఈ సెంటర్ల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు గర్భిణీ స్త్రీలకు సైతం ప్రోటీన్లతో కూడిన ఆహారం అంగన్వాడి సెంటర్ల ద్వారా అందిస్తున్నట్లు దీనిని సద్విని చేసుకోవాలని సూచించారు నాలుగేళ్ల లోపు పిల్లలను తప్పనిసరిగా ఫ్రీ ప్రైమరీ అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్లపెళ్లి విజయ్ అంగన్వాడీ టీచర్లు బాలింతలు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *