
పయనించే సూర్యుడు, మార్చి 18 రంగారెడ్డిజిల్లాప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినంను పురస్కరించుకుని ముస్లిం సోదరి సోదర మణులకు పండుగను ధనిక ,పేద బేధం లేకుండా సుఖసంతోషాలతో జరుపుకు నేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది అని, వా రి కుటుం బాలలో సంతోషం వెల్లివి రియాలనే ఉద్దేశ్యంతో బట్టల పంపిణీ చేపట్టడం జరిగినది అని,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానం గా చూస్తున్నారు అని,రంజాన్ మాసం ఉపవాసంతో మంచి తనం,సం స్కారం అలవడుతుందని ,మతసామరస్యానికిప్రతీక,అందరూ కల్సి ఉండాల ని,ప్రభు త్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథ కాలు ప్రవేశపెట్టడం జరిగి నదని,ము స్లింల అభివృ ద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత గానో కృషి చేస్తున్నా రని,పేద ముస్లిం కుటుంబాలకు పండుగ రోజున వెలితి లేకుండా,వారికీ ఎటువంటి లోటు లేకుండా పండు గను సంతోషక రంగా జరుపు కోవాలని చెప్పడం జరిగి నది.రంజాన్ పండుగను ఘనంగా నిర్వ హించేందుకు మసీదుల కు ఈదుగలకు అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయించడం,పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయ నున్న ట్లు అదేవిధంగా కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని,ఆ దేవుడి కరుణక టాక్షాలు పొందేం దుకు దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం సోదరు ల ప్రగాఢ విశ్వాస ము అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్క రించుకుని నియ మ నిబంధనలు పాటించి ఉపవాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారు.ఈ విధమైన ఆధ్యా త్మిక దైవ ప్రార్ధనలతో శాంతి,సోద రభా వం,సౌభ్రా తృత్వానికి రంజాన్ ప్రతీక అని పీఎస్సీ చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యక ర్తలు,ముస్లిం మత పెద్దలు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు