ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

చిక్సిత కోసం రెండు లక్షల యాబై వేల ఎల్ ఓ సి అందజేత

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 మంథని నియోజకవర్గ ఇంచార్జి,మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆరేళ్లి శ్రీకాంత్ కి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2 లక్షల 50 వేల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది.2 లక్షల 50 వేల ఎల్ ఓ సి మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి.వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.