పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 18 జగ్గయ్యపేట పట్టణంలో ఉక్కు కళా వేదిక లోఏపీయూడబ్ల్యూజే ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష లుగా ఐజే కోటయ్య , జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శులుగా పులికొండ సాంబశివరావు జగ్గయ్యపేట నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు (నాయుడు) వీరిని ఏకగ్రహంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సీనియర్ జర్నలిస్టులు మూడు మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొని అభినందించారు