ఓరియంటేషన్ శిక్షణ రెండో విడత కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం లో, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ సెకండ్ విడత శిక్షణ తరగతులు పూర్తి కావడం జరిగింది. శిక్షణ తరగతులు పూర్తి కావడం అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి ఓం నమశ్శివాయ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.