పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ కొట్టాల ( జక్కుల) శ్రీనివాస్ ముదిరాజ్ శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించిన ఉమ్మడి మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి తలారి బిక్షపతి ముదిరాజ్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ఎక్స్ ఎంపీపీ నాయిని యాదగిరి ఉమ్మడి దౌల్తాబాద్ మండల మాజీ ఎంపీపీ ఎనుముల రామకృష్ణారెడ్డి గజ్వేల్ శ్రీమహా గణపతి ఫిల్లింగ్ స్టేషన్ ( పెట్రోల్ బంక్) యజమాని పిట్ల ఆంజనేయులు ముదిరాజ్ మాజీ బెజగామా ఉపసర్పంచ్ మరియు గజ్వేల్ పత్తి కొనుగోలు కేంద్రం అధ్యక్షులు శివరాం రెడ్డి కోమటి బండ మాజీ ఉపసర్పంచ్ షేకు ముత్యాలు ముదిరాజ్ రాంపూర్ గ్రామ నాయకులు కాశబోయిన మహేశ్ ముదిరాజ్ రాయిలాపూర్ సార్గు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు,