పయనించే సూర్యుడు మార్చ్ 18 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ అన్నదాత సుఖీభవ రైతన్న మీకోసం రెండో రోజు కార్యక్రమం కర్నూలు జిల్లా ఆదోని మండలంలో దాణాపురం గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రతి రైతు ఇంటింటికి వెళ్లి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మూడో విడత 6000 రూపాయలు అకౌంట్లో పడినయా లేదా అని తెలుసుకున్నారు అలాగే రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడు ఉంటుందని రైతులకు సూచించారు మరియు రాష్ట్రం ఎన్నో కష్టాలు ఉన్న రైతులకు మాత్రం కష్టాలు తెలియకుండా చూసుకోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నారు అలాగే రైతులకు ఆర్థిక సహాయంగా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే 6000 తో కలిపి 20,000 ప్రతి రైతు అకౌంట్లో వేస్తారు మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన పరికరాలను సహా అందించడంలో ముందున్నారు డ్రిప్ సిస్టం నీటి గుంత మరియు ఆర్గానిక్* మీద చాలా నిశ్శబ్దంతో కృషి చేస్తున్నారు అందుకుగాను రైతులు వ్యవసాయం రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో చునకుగా ఉంటూ పని చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కిష్టమ్మ సిద్ధార్థ నాయుడు ఆదోని మార్కెట్ చైర్మన్ శంకర్ హౌసింగ్ బోర్డ్ స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ ఆదోని టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప స్టేట్ దస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు* మరియు టిడిపి కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు.