పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 18 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండల కేంద్రం మైన నాగి రెడ్డి పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రోమ్ లో సుమారు ఐదు లక్షల. వ్యయం తో అండర్ డ్రైనేజ్ పనులు గ్రామ సర్పంచ్ పల్లెంచే కవిత నర్సింలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసారు ఈ సందర్బంగా గత రెండు సంవత్సరం లా నుఁడి మాజీ సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూములో ఇచ్చిన డబుల్ బెడ్ రూల్లో విధి లైట్ల. లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే దృష్టిలో ఉంచికొని ముందుగా ఏ క్కడైతే సమస్య లు ఉన్నాయే అభివృద్ధి కృషి చేస్తున్నాము అని ఆమె అన్నారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు