నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన వాహనాలు

పయనించే సూర్యుడు మార్చి 18 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) ప్రజల దృష్టికి తెలియజేయునది ఏమనగా మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలోని శంకరంపేట్ అ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రింది 07 వాహనాలు యజమాని లేకుండా నిర్లక్ష్యంగా వదిలివేయబడిన స్థితిలో గుర్తించబడి ప్రస్తుతం శంకరంపేట (ఏ) పోలీస్ స్టేషన్‌లో భద్రపరచబడి ఉన్నాయి సంబంధిత వాహనాల నమోదిత యజమానులకు ఇప్పటికే భారతీయ నాగరికత సురక్ష సంహిత 2023 సెక్షన్ 106 ప్రకారం ఇండియా పోస్ట్ ద్వారా నోటీసులు జారీ చేయబడినప్పటికీ ఇప్పటివరకు వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు అందువల్ల ఈ ప్రకటన ద్వారా చివరి అవకాశంగా ప్రజలకు తెలియజేయబడుతున్నది కాబట్టి క్రింది వాహనాల నమోదిత యజమానులు లేదా చట్టబద్ధమైన హక్కు కలిగిన వ్యక్తులు ఈ ప్రకటన ప్రచురితమైన తేదీ నుండి 15 రోజుల్లోపు శంకరంపేట (ఏ) పోలీస్ స్టేషన్‌కు హాజరై సంబంధిత వాహనాల అసలు ఆర్ సి మరియు ఇతర సంబంధిత పత్రాలు చూపించి తమ వాహనాలను స్వాధీనం చేసుకోవలసిందిగా కోరడమైనది గడువులో ఎవరూ హాజరుకాని పక్షంలో ఆ వాహనాలను అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీగా పరిగణించి బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 503 ప్రకారం వేలం స్క్రాప్ చేయుట వంటి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడు వాహనాల వివరాలు టీఎస్ 15 ఈ జె 2516 కర్నకోట బాలయ్య టీవీఎస్ ఎక్సెల్ సూపర్ మోటార్ సైకిల్ సదాశివపేట సంగారెడ్డి జిల్లా 2 ఏపీ28 సి కె 7673 శ్రీకాంత్ కందిపల్లి యమహా ఎఫ్ జెడ్ మోటార్ సైకిల్ జీడిమెట్ల హైదరాబాద్ 3 AP23F6132 రాములు లంబాడి టీవీఎస్ ఎక్సెల్ సూపర్ మోటార్ సైకిల్ నాగధర్ గ్రామం కల్హేర్ మండలం సంగారెడ్డి జిల్లా 4 ఏపీ13 ఎన్ 7714 శ్రీనివాస్ సైనీ టీవీఎస్ ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ మోటార్ సైకిల్ సంజయ్ నగర్ జియాగూడ హైదరాబాద్ టీ ఎస్13 ఈ జి 1351 యోగేష్ దిలీప్ గిడ్డే బజాజ్ అవేంజర్ 150 స్ట్రీట్ మోటార్ సైకిల్ అండలమ్మ బస్తీ నాంపల్లి హైదరాబాద్ 6 నో నెంబర్ ప్లేట్ హీరో స్పలెండర్ మోటార్ సైకిల్ ఇంజిన్ నెంబర్ మరియు చస్సిస్ నెంబర్ పూర్తిగా చెరిపివేయబడినవి ఏ పి 20 టీ సి 6386 పల్లంటి శివ రామ కృష్ణ కంపెక్ట్ డీజిల్ ఆటో రిక్ష బుడిద గడ్డ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థలం: శంకరంపేట అ తేదీ: 17/03/2026 సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంకరంపేట (ఏ) పోలీస్ స్టేషన్ అల్లాదుర్గ్ సర్కిల్ మెదక్ జిల్లా
ఫోన్: 8712657924

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *