యాడికి విద్యార్థిని ఇంజనీరింగ్ క్యాంపస్ జేఎన్టీయూ తరఫున ఎంపిక

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి మార్చి 18 యాడికి విద్యార్థిని రాజ సాయిమణి కీర్తన గంగవరం అరుదైన గౌరవం* రవీంద్ర ఇంజనీరింగ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ క్యాంపస్ జేఎన్టీయూ తరఫున ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్ కు నాగాలాండ్ రాష్ట్రం రాజధాని తిమ్మాపూర్ కు ఇండియన్ గవర్నమెంట్ తరపున ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో నలుగురిలో ఒకరిగా ఎంపికైన కీర్తన (గుడ్ ఇంప్రెషన్ స్పీచ్) మంచి వ్యాఖ్యాత గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని కీర్తన తండ్రి గంగవరం శ్రీధర్ తెలియజేశారు కీర్తనకు మొత్తం వచ్చిపోయే ఖర్చులు అకామినేషన్ అంతా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *