రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 18 కరీంనగర్ న్యూస్: ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ని హైదరాబాద్ లోని వారి నివాసంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే ఏప్రిల్ 2 న కరీంనగర్ లో జరిగే తన కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వాన పత్రిక అందజేసినట్టు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *