రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు.గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించేసూర్యుడు మార్చి18 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని మండలం దానాపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ లో భాగంగా రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నాను రైతుల సంక్షేమమే లక్ష్యంగా అన్నదాతల అభ్యున్నతికి నిరంతరం కృషి రైతు సమస్యల పరిష్కారానికి అంకితభావంతో ముందుకు ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, సిద్ధార్థ నాయుడు, రంగన్న, రామకృష్ణ,పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, సీనియర్ నాయకులు జిందే శంకర్, అయ్యన్న, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు .