పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 18 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్ మండల కేంద్రం మైన సింగయి పల్లి గ్రామంలో తెలంగాణ రాష్టం ప్రభుత్వం సీఎం ఏ నుముల రేవంత్ రెడ్డి ఆదేశాల. మేరకు గ్రమంలోని ప్రధాన రహదారిలో ఐదు లక్షల. వ్యయం తో సి సి రోడ్ ప్రారంభోత్సవం చేసారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామానికి సి సి రోడ్లు మురికి కాల్వలు విధి లైట్లు ప్రధాన సమస్య లు ఒకటిగా గ్రామ అభివృద్ధి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు