ఆదోని పట్టణంలో కొత్త బస్టాండ్ లో దివ్యాంగుల ఉచిత బస్సు కార్యక్రమం.

పాల్గొన్న యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు.

పయనించే సూర్యుడు మార్చి 19 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని పట్టణంలో కొత్త బస్టాండ్ లో దివ్యాంగుల ఉచిత బస్సు కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు,దివ్యాంగుల ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవానికి యువ నాయకులు యువ నాయకులు సిద్ధార్థ నాయుడు పాల్గొన్నారు. బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకూ దివ్యాంగులతో కలిసి కూటమి నాయకులతో కలిసి ప్రయాణం చేసిన సిద్ధార్థ నాయుడు ఈ సందర్భంగా సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ :-ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ 11.16 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ఉగాది కానుకదివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్దిదివ్యాంగులకు సహాయకులుగా వచ్చేవారికి 50 శాతం టిక్కెట్ రాయితీ 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు పథకం వర్తింపు* పథకం అమలుకు ఏడాదికి రూ.207 కోట్లు ఆర్టీసీకి చెల్లించనున్న ప్రభుత్వం.