ఈద్గాను సందర్శించిన మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 19 12వ వార్డు పరిధిలో గల ఈద్గా ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి మాజీ ఉపసర్పంచ్ జెట్టి లింగం మాజీ ముస్లిం కమిటీ అధ్యక్షులు వకీల్ బిల్డర్ కాలీమ్ స్థానిక నేతలు కొమ్మి రెడ్డి తిరు పతిరెడ్డి , ఏసాల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు