ఈద్గా ఏర్పాట్లను మార్కజీ ఇంతేజామి కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 19 రంజాన్ పండుగ సందర్భంగా మెట్ పల్లి రంజాన్ పండుగ సందర్భంగా మెట్ పల్లి ఈద్గా లో జరుగుతున్న ఏర్పాట్లను మార్కజీ ఇంతేజామి కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించిన మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మెట్ పల్లి మార్కజీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు అఖ్తర్ జానీ.చైర్మెన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ కొరకు ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరికొన్ని ఎక్కువ నిధులు మంజూరు చేయించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా అజీమ్, రెబ్బాస్ మహేష్, బత్తుల నరేష్, పందిరి రమేష్, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మెన్ అడ్వకేట్ రజాక్, కమిటీ సభ్యులు నదీమ్, ఖాలీద్, కలిమ్ జానీ, ఇంతియాజ్, రయిస్, కలీం బిల్డర్, చాంద్ మరియు మున్సిపల్ డి ఈ నాగేశ్వర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *